Konaseema Life
Konaseema Life
  • 367
  • 29 559 062
Kanakaya Lanka village - Godavari Floods at Konaseema - Andhra Pradesh
మనం చూస్తున్నది . కోనసీమ లో గోదావరి వరద దృశ్యాలు
కోనసీమ లోని గన్నవరం మండలం చాకలిపాలెం
వద్ద కనకాయ లంక కాజ్ వే మునిగి పోవటం తో ప్రజలు వరద
నీటి తో చాల అవస్తలు పడుతున్నారు . కనకాయ లంక గ్రామం
పశ్చిమ గోదావరి జిల్లా పరిదిలో ఉన్నప్పటికీ ఇక్కడి వారికీ
ఇటు కోనసీమ జిల్లా దగ్గరగా ఉండటంతో నిత్యం వందలాది మంది
ఈ కాజ్ వే దాటి చాకలిపాలెం , తాటిపాక , రాజోలు , వైపు వస్తుంటారు .
విద్యార్దులు , రైతులు , హాస్పటల్స్ కి వెళ్ళే పెద్ద వారు చాకలి పాలెం వైపు వస్తుంటారు . కనకాయ లంక కాజ్ వే పై ప్రతి సంవత్సరం గోదావరి నదికి వరద వచ్చి నప్పుడు ఈ ఇబ్బందులు తప్పటం లేదు . ఇప్పటికైనా మా పరిస్తితిని గమనించి కనకాయలంక చాకలిపాలెం బ్రిడ్జి ని నిర్మ్చించి ప్రతి సంవత్సరం కనకాయ లంక ప్రజలు పడే వరద బాధల నుండి రక్షించాలని ఇక్కడి వారు కోరుతున్నారు .
Kanakaya Lanka village
Yalamanchili Mandalam
West godavari District
Andhra Pradesh
Like this video , Share and Subscribe !!
'Don t miss next updates.
Переглядів: 3 922

Відео

పలివెల - Palivela village story - Konaseema - Andhra Pradesh
Переглядів 1,8 тис.19 годин тому
ఈ రోజు మనం చూడబోయే గ్రామం పలివెల ! ఈ వీడియో లో పలివెల గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది, ప్రము పుణ్యక్షేత్రం ఉమాకొప్పుటేశ్వర స్వామి ఆలయ విశేషాలు , ఈ గ్రామం లో వెలిసిన తాళ్ళమ్మ తల్లి పుట్టినిల్లు , మెట్టినిల్లు గురించి చూసి తెలుసుకుందాం రండి ! . ఈ గ్రామం లో 11 శతాబ్దం లో నిర్మిచిన ప్రము శివాలయం ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం . ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు . పురాణంలా ప్రకారం కౌసకి నదీ...
పేరవరం - Peravaram village - Cinema shootng locations - Godavari villages
Переглядів 11 тис.5 місяців тому
ఈ రోజు మనం చూడబోయే గ్రామం కోనసీమ జిల్లా , ఆత్రేయపురం మండలం లో ఉన్న చక్కని గ్రామం పేరవరం . రండి చూసొద్దాం !! బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,ఆత్రేయపురం మండలం లో ఉన్న పేరవరం గ్రామం . ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా బొబ్బరులంక దాటి వస్తుంటే కాలువ ప్రక్కన వచ్చే గ్రామమే పేరవరం .ఒకప్రక్క గోదావరి నదిఅందాలు , ఒకప్రక్క పంటపొలాలు , కాల్వగట్లు నడుమ చూడచక్కని గ్రామం పేరవరం . ఇంత అందంగా ఉంది గనుకే చాల సినిమాలు ఈ గ్...
కనక ముత్యాలమ్మ తల్లి #Mutyalamma Talli - Sroty Behind Kesavadasu Palem # Konaseema
Переглядів 3,3 тис.5 місяців тому
మీరెప్పుడైనా కోనసీమ లో సిరిమానోత్సవం చూసారా ? ఈ రోజు మనం కోనసీమ లో జరిగే సిరి మా నోత్సవం చూసి , ఈ సంబరం విశేషాలు తెలుసుకుందాం రండి ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , Br అంబెడ్కర్ కోనసీమ జిల్లా , సఖినేటిమండలం లో ఉన్న కేశవదాసుపాలెం లో ఉన్నాం . ఈ కేశవదాసు పాలెం గ్రామం అంతర్వేది వెళ్ళేదారి ప్రక్కన ఉన్న ఒక గ్రామము . కేశవదాసుపాలెం అంతర్వేదికి 10 కిమీ దూరం లోను , రాజోలు కి 19 దూరం లోను , అమలాపురం కి 39 కిమీ ...
వాకలగరువు -Vakala garuvu Village - Prabha preparation - Konaseema - Godavari villages
Переглядів 18 тис.6 місяців тому
ఈ రోజు మనం చూడబోయే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , కోనసీమ జిల్లా లోని , అంబాజీపేట మండలం లోని వాకలగరువు . ఈ వీడియో లో వాకల గరువు అందాలు , సంక్రాంతికి ఈ గ్రామం లో తయారుచేసే ప్రభలు వాటి విశేషాలు సినిమా షూటింగ్ లొకేషన్స్, మరెన్నో సంగతులు చూసి తెలుసుకుందాం రండి ! Like this video, Share & SUBSCRIBE !! Don t miss next updates. #village #sankranthi #prabhalu
SIVAKODU VILLAGE - SIVAKOTI - Konaseema Godavari Villages
Переглядів 8 тис.6 місяців тому
ఈ రోజు మనము చూడబోయే గ్రామము శివకోటి .శివకోటి కి ఆ పేరు ఎలా వచ్చింది , ఇంకా ఈ గ్రామానికి సంబంచిన ... విశేషాలు చూసి వద్దాం రండి ! శివకోటి మండల కేంద్రమైన రాజోలు నుండి 2 కి. మీ. దూరం లోను , సమీప పట్టణమైన అమలాపురం నుండి 26 కి. మీ. దూరంలోనూ , రావులపాలెం నుండి 40 కిమీ దూరంలోనూ , కాకినాడకు 87 కిమీ దూరంలోనూ . సమీప పట్టణము పాలకొల్లు కి 18 కిమీ దూరంలోనూ ఉంది . శివకోటి లో క్రీస్తు శకం 13 వశతాబ్దం నాటి శివా...
చింతలపల్లి - Chintalapalli village - Godavari villages - Konaseema Andhra Pradesh
Переглядів 237 тис.6 місяців тому
ఈ రోజు మనం చూస్తున్న గ్రామము , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , BR అంబెడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం లో ఉన్న చింతలపల్లి . ప్రక్రుతి రమణీయతకు పేరుగాంచిన కోనసీమ లో ఏ గ్రామం చూసినా అందం గానే ఉంటుంది . ఈ శీతాకాలం ఉదయం మంచు లో మా కోనసీమ మరింత అందాన్ని సంతరించుకుంటుంది . చింతలపల్లి గ్రామాన్ని షూట్ చేయడానికి ఉదయాన్నే వెళుతుంటే శివకోడు - చింతలపల్లి రోడ్ లో కనిపించిన దృశ్యాలు మీరు ఒకసారి చుడండి . మా కొబ్బరి...
Fish Auctions & Yanam Fish Market - Fresh Fish Market - Biggest Street Fish market
Переглядів 184 тис.6 місяців тому
మాంసాహార ప్రియులు బాగా ఇష్ట పడే ఆహారం చేపలు . గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో చేపలకు ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటాయి . ఈ విధమైన కాలుష్యం లేని చేపలు రుచి చూడాలంటే మా గోదావరి జిల్లాలకు రావలసిందే . ఈ రోజు మనం యానాం గోదావరి నది ఒడ్డున గోదావరి నదిలో వేటాడి తెచ్చిన చేపలను వేలం పాటలు ఈ వీడియోలో చూస్తారు . ముఖ్యంగా చీరామెను , పండుగప్ప , పులసలు ,కోయింగలు , సందువాలు , రొయ్యలు , పీతలు , కిలాలు , సవిడాయి , క...
Atreyapuram village - Godavari Villages- Traditional sweet GI Taging - Online Services
Переглядів 110 тис.6 місяців тому
Atreyapuram village - Godavari Villages- Traditional sweet GI Taging - Online Service ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , బి ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఆత్రేయపురం . ఆత్రేయపురం గ్రామం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి బొబ్బరలంక మీదుగా రావులపాలెం వెళ్లే దారిలో ఉండే చక్కని అందమైన గ్రామము . ఆత్రేయపురం అనగానే గుర్తుకు వచ్చేది పూతరేకులు . 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వీట్ ఆత్రేయపురానికి ఒక గుర్తింపు తెచ్చింది...
లొల్ల లాకులు - Boting Point at Lolla - Atreyapuram - Konaseema Godavari Villages
Переглядів 2,9 тис.7 місяців тому
ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , కోనసీమ జిల్లా లో ఆత్రేయపురం మండలం , లొల్ల గ్రామం లో ఉన్నటువంటి లొల్లలకుల వద్ద ఉన్నాము . కోనసీమ కి అందం మా కొబ్బరిచెట్లు , పంటకాల్వలు , వరిచేలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి . శీతాకాలం అయితే ఈఅందం మరింత పెరుగుతుంది . కేరళ అందాలకి యే మాత్రమూ తీసిపోని సహజ సౌదర్యాలు కోనసీమ కే సొంతం . కోనసీమ లో ఉన్న బ్యాక్ వాటర్స్ , గోదావరినది నుండి ప్రవహించే ప్రధాన కాల్వలు మరింత ఆ...
కాల్వలో చేపలవేట - Davaleswaram Barage - Net Fishing Rajahmundry
Переглядів 9497 місяців тому
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరినదిపై ఉన్న ధవళేశ్వరం బ్యారేజి నుంచి కాల్వల లోనికి వదులుతున్న నీటిలో చేపలుపట్టడము ఈ వీడియోలో మనముచూస్తున్నాము గోదావరిలో నీరు ల్వలలోనికి వస్తున్నప్ప్పుడు బ్యారేజీ నీటిలోచేపలు వస్తుంటాయి . మత్సకారులు వలలు ఉపయోగించి ఇక్కడ చేపలు పడుతుంటారు . రాజమండ్రి నుండి రావులపాలెం వెళ్ళేదారిలో ఈ సుందరదృశ్యం కనిపిస్తుంది . ఈ ధవళేశ్వరంబ్యారేజీ రాజమండ్రి పట్టణానికి 12 కిలొమీటర్ల దూరంలో...
Morning seen at Konaseema Area Villages - తుడిచిన ధాన్యం ఆరబెట్టడం #andhrapradesh
Переглядів 2487 місяців тому
Morning seen at Konaseema Area Villages - తుడిచిన ధాన్యం ఆరబెట్టడం #andhrapradesh
Rain at Razole #Cyclone Michaung# Konaseema # East Godavari #andhrapradesh
Переглядів 1,3 тис.7 місяців тому
Rain at Razole #Cyclone Michaung# Konaseema # East Godavari #andhrapradesh
అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి - Antervedi Beach - Konaseema - Andhra Pradesh
Переглядів 1,6 тис.7 місяців тому
అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి - Antervedi Beach - Konaseema - Andhra Pradesh
శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం # Lord Shiva Temple # Kadali # Konaseema # Andhra Pradesh
Переглядів 5 тис.7 місяців тому
శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం # Lord Shiva Temple # Kadali # Konaseema # Andhra Pradesh
కోనసీమ లో మొసలి. అమలాపురం సమనస లో అటవీశాఖ అధికారులకు చిక్కిన మొసలి
Переглядів 7598 місяців тому
కోనసీమ లో మొసలి. అమలాపురం సమనస లో అటవీశా అధికారులకు చిక్కిన మొసలి
Beautiful clouds at Muramulla yanam Road
Переглядів 61110 місяців тому
Beautiful clouds at Muramulla yanam Road
కొప్పర్రు లో ముగ్గుల పోటీ Kopparru Village - Near Narsapuram
Переглядів 2,1 тис.Рік тому
కొప్పర్రు లో ముగ్గుల పోటీ Kopparru Village - Near Narsapuram
భోగి దండ Longest Bhogi danda at Konaseema Razole
Переглядів 2 тис.Рік тому
భోగి దండ Longest Bhogi danda at Konaseema Razole
సంక్రాతి ముగ్గుల పోటీ రాజోలు - Sankranthi Muggulu 2023 Konaseema
Переглядів 7 тис.Рік тому
సంక్రాతి ముగ్గుల పోటీ రాజోలు - Sankranthi Muggulu 2023 Konaseema
పాశర్లపూడి -బోడసకుర్రు బ్రిడ్జి Pasarlapudi bridge - Konaseema#shorts
Переглядів 913Рік тому
పాశర్లపూడి -బోడసకుర్రు బ్రిడ్జి Pasarlapudi bridge - Konaseema#shorts
హరిదాసుల కష్టాలు - Haridasu - Sankranthi - Konaseema
Переглядів 3,9 тис.Рік тому
హరిదాసుల కష్టాలు - Haridasu - Sankranthi - Konaseema
మానేపల్లి - లేడీస్ టైలర్ - Ladies Tailor locations Manepalli - Konaseema East Godavari
Переглядів 22 тис.Рік тому
మానేపల్లి - లేడీస్ టైలర్ - Ladies Tailor locations Manepalli - Konaseema East Godavari
ర్యాలీ - బదిలీల స్వామి - Ryali Temple # Promotions Transfers Lord # Konaseema
Переглядів 2,6 тис.Рік тому
ర్యాలీ - బదిలీల స్వామి - Ryali Temple # Promotions Transfers Lord # Konaseema
Telugu Metric mela Hilights 2007 - Mpup Lakkavaram Malkipuram
Переглядів 555Рік тому
Telugu Metric mela Hilights 2007 - Mpup Lakkavaram Malkipuram
వినాయక చవితి శుభాకాంక్షలు
Переглядів 749Рік тому
వినాయక చవితి శుభాకాంక్షలు
యానాం లో వరద//Flood in Yanam Today//Balayogi varadi//Edurulanka
Переглядів 12 тис.Рік тому
యానాం లో వరద//Flood in Yanam Today//Balayogi varadi//Edurulanka
కృష్ణష్టామి వేడుకలు - Kakinada - East Godavari- District Andhra Pradesh
Переглядів 1,2 тис.Рік тому
కృష్ణష్టామి వేడుకలు - Kakinada - East Godavari- District Andhra Pradesh
నరేంద్రపురం - Old Houses - Konaseema - East Godavari
Переглядів 19 тис.Рік тому
నరేంద్రపురం - Old Houses - Konaseema - East Godavari
దిండి ,చించినాడ గోదావరి బ్రిడ్జిపై భారీ ర్యాలీ Konaseema Andhra Pradesh INDIA
Переглядів 3,2 тис.Рік тому
దిండి ,చించినాడ గోదావరి బ్రిడ్జిపై భారీ ర్యాలీ Konaseema Andhra Pradesh INDIA

КОМЕНТАРІ

  • @VijayChinthu
    @VijayChinthu 2 години тому

    ❤❤❤

  • @kalpagurinagaraju275
    @kalpagurinagaraju275 3 години тому

    Akkada land rate Ela vundi bro for 1acer

  • @muttadasuryakumari2132
    @muttadasuryakumari2132 4 години тому

    Super ga untai ivi mana godarollaketelusu

  • @swathikathammaneni
    @swathikathammaneni 10 годин тому

    ఉడక పెట్టిన మాల్ రేట్ 1 క్వింటా రేట్ చెప్పండి ప్లీజ్

  • @kishanpalthepu9936
    @kishanpalthepu9936 16 годин тому

    Heaven on the earth

  • @user-ve2zm2dn9s
    @user-ve2zm2dn9s 16 годин тому

    Super.sir.

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 17 годин тому

    Peace peace peace ❤ Love from Mumbai ❤

  • @navintelugutech9254
    @navintelugutech9254 17 годин тому

    Share చేస్తాము బ్రదర్, కొంచేం జాగ్రత్త గా ఉండండి

  • @vishnuvardhan2827
    @vishnuvardhan2827 17 годин тому

    First seee

  • @adinarayanaraokallakunta7455

    Yepoduo chinna aappudu chala sarulu vachanu mahashivratri Sri balayage swmey aasaram vachanu apudi ki eepudu ki chala marendhi

  • @ram-uo9si
    @ram-uo9si 3 дні тому

    నా జన్మ భూమి ఎంతో అందమైన ప్రదేశము..అన్నది ముమ్మాటికీ నిజం

  • @sanjusuresh2137
    @sanjusuresh2137 3 дні тому

    Ma negative place palivela . Chalarojula tharuvatha chusa mi valla thank you so much

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 4 дні тому

    K. N. Made most make. Many.😢wg. Dt. Tahkuyu. Bm. V. R. M

  • @BujjireddyM
    @BujjireddyM 5 днів тому

    Very good

  • @VenkatBojjagani
    @VenkatBojjagani 7 днів тому

    I love rajamandri

  • @VenkatBojjagani
    @VenkatBojjagani 7 днів тому

    I love bimavaram

  • @ravikishoredarla8754
    @ravikishoredarla8754 7 днів тому

    😲🤩😍Wow

  • @yenugupallinageswarrao6326
    @yenugupallinageswarrao6326 8 днів тому

    Super video bro

  • @parthasaradhi6968
    @parthasaradhi6968 8 днів тому

    Thanku

  • @Bharadwaj_Gunnapaneni
    @Bharadwaj_Gunnapaneni 8 днів тому

    Tripod and Video Rig Purchase cheyandi Videolo shakes akkuvuga vunnayi

  • @605sunflower
    @605sunflower 8 днів тому

    Very nice beautiful village.. thanks

  • @Qnhdt-q129
    @Qnhdt-q129 8 днів тому

    Wow! What an wonderful pleasant atmosphere is there in palivela. Thanks for shooting such an wonderful village spot.

  • @nagireddyvenkateswarareddy1429
    @nagireddyvenkateswarareddy1429 10 днів тому

    Jai vinayaka

  • @user-gl3kj1gt6n
    @user-gl3kj1gt6n 11 днів тому

    Ganapathi bapa Moriya 🙏🙏🙏

  • @jaanupepakayala1579
    @jaanupepakayala1579 11 днів тому

    Na bartha ki arogyam bagundali ganapayya challa ga chudu

  • @krishnac3564
    @krishnac3564 12 днів тому

    Naa chinnanati rojulu gurthuku vsstunnayi

  • @srinuvakkapatla6870
    @srinuvakkapatla6870 15 днів тому

    అదంతా నాననికి ఒక వైపే

  • @Jyothipandi-e4s
    @Jyothipandi-e4s 17 днів тому

    My village

  • @srinivasmargani
    @srinivasmargani 17 днів тому

    నిజంగా గుర్తుకు వస్తున్నాయి😊

  • @sharukcreations5861
    @sharukcreations5861 19 днів тому

    mamagaru movie locations plan cheyandi Thirupathi arealo durgasamudram (v)

  • @demosrikakulam8439
    @demosrikakulam8439 19 днів тому

    SUPER

  • @user-ns8pb9bs8r
    @user-ns8pb9bs8r 21 день тому

    E school. Nini 10axmisan rasa 2007 lo

  • @tramesh4043
    @tramesh4043 22 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @tramesh4043
    @tramesh4043 22 дні тому

    Please sir ji mobile 🙏🙏

    • @tramesh4043
      @tramesh4043 22 дні тому

      😢😢😢😢🙏🙏🙏🙏🙏🛕

  • @user-mr8br2gq1m
    @user-mr8br2gq1m 22 дні тому

    Iloveyou,rajahmdry

  • @YesuOlipalli
    @YesuOlipalli 23 дні тому

    Kotha collye padam rice mill

  • @sohan2134
    @sohan2134 24 дні тому

    చాలా బాగా చూపించారు 👌

  • @rajura509
    @rajura509 26 днів тому

    Raju konaseema I love you too all

  • @billakurthivenkataramana5955
    @billakurthivenkataramana5955 Місяць тому

    Rajavaram cheyyandi

  • @ammannayaragathapu5609
    @ammannayaragathapu5609 Місяць тому

    సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్

  • @krishna4663
    @krishna4663 Місяць тому

    MA BANGARU PAADI PANTALA THALLI PERAVARAM """GREAT"""

  • @quantumsoul888
    @quantumsoul888 Місяць тому

    BGM was horrified.. please use pleasant BGM going forward..nice effort

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండ నేను ఆ ఇంటోకి నేనే అద్దికి వచ్చినట్టు అక్కడ ఆశించారు చూచేవారికి మేము మనుషులం మా మీద ఉన్న క్షుద్రశకులతో మమ్ములను నా బిడ్డను నరబలి ఇచ్చేవరకూ నన్ను హింసించి హింసించీ చంపేసారు నీకు భర్త లేడు బిడ్డలను పెంచుకుంటూ బతుకుతున్న నన్ను...

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    ఆ ఇంటినుండి నేను పారిపోయి జరుగుతున్నంది అందరికీ చెప్పి పోలీసుల ను తీసుకొచ్చి నా పిల్లలను కాపాడుకోవాలి అని ఆలోచన వచ్చిన క్షణం వళ్లుబరువై కొండవిరిగి నాపై ఉన్నంటు ఉండేది ఇంత జరిగిన తక్షణం మైడ్ అలికేసినంటు అయ్యేది అసలు ఏమి జరుగుతుంది చుట్టుపక్కల చుట్టుపక్కల

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    వంటిపై ఉండదు ఆ ఇంట్లో నా కూతిరితో 11 మంది అందరూ పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు నరబలి ఇచ్చే ఇంటిలో 4 సంవత్సరాలు నన్ను నా పిల్లలతో బందించారు జరిగిన నాబందువులు ఇంటికి వచ్చే వారు నా నోరు చించు చించుకుని మమ్మలిని ఈ ఇంట్లో కాపాడండి అని వేడుకొనేదానను మా వాళ్ల కు నా నోటి మాటలు వినపడేవి కాదట నా నోరు కట్టేసారు

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    2020-3-21 నా కూతురని నరబలి ఇచ్చారు జై రాజేంద్ర అన్నదమ్ముకి ఇప్న్న టేజం బేక్ మేజిక్ వాళ్లకు ఉన్నాయ్ భక్తుల గా తెల్లని బట్టల తో రోడ్లు మీద నడచి వస్తారు కాని వాళ్లు గుడి కాపెలెక్ష లో వంటిపై నూలిపోగు లేకుండా క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    ఆ గుడి మేనేజ్ మెంటు అన్నదమ్ముల దే నా కూతిరితో 11 మంది ఆ గుడి ఆవరణ లో 10 ఇల్లు ఉంటాయి వాటిలో నరబలి ఇచ్చే ఇల్లు యాతం రామకృష్ణ ఇల్లు

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    బంగారం దందాల పేరుతో వచ్చిన ఈ జైన్ గుడికి జై రాజేందర్ అన్నదమ్ములు కమల్ అనే వాడు నరబలులు ఇస్తున్నారు నాకూతురి అలానే ఇచ్చారు

  • @geethamupparthi6840
    @geethamupparthi6840 Місяць тому

    తమ్ముడు చాల అందమైన ఈ నరసాపురం లో జరిగే దారుణమైన సంఘటనలు చెప్పండి చీకటి కోణం

  • @hemanthart8391
    @hemanthart8391 Місяць тому

    Ante neeku teleyakunde chesva video